పరాక్వాట్ విషంపై విజయం
శ్రీరక్ష ఆరోగ్య యాత్రకు గర్వకారణం 🏆

శ్రీరక్ష ఆరోగ్య యాత్ర ద్వారా గ్రామాలలో పరాక్వాట్ విషం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, దానిపై నిషేధం విధించాలని నిరంతరం పోరాటం నిర్వహించాము.
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరాక్వాట్ విషాన్ని నిషేధించడం మా ఉద్యమానికి ఒక గొప్ప విజయం. ఇది ప్రజల ఆరోగ్యం కోసం, రైతుల భద్రత కోసం సాధించిన విజయంగా భావిస్తున్నాము.
"ప్రజల ప్రాణాలు ముఖ్యమని నమ్మితే మార్పు సాధ్యమే"
— ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది
ప్రజల ఆరోగ్యానికి విజయం
రైతుల ప్రాణాల రక్షణ
శ్రీరక్ష ఆరోగ్య యాత్ర గర్వం
శ్రీరక్ష ఆరోగ్య యాత్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది.
What We Offer
Our Medical Services
Comprehensive healthcare under one roof — from emergency to rehabilitation.
Emergency & ICU
24/7 emergency care with advanced ICU facilities
Dialysis Center
State-of-the-art dialysis unit for kidney patients
Gastroenterology
Complete liver and digestive system treatment
Rehabilitation
Rehab Buddha — physiotherapy & tracheostomy care
Sriraksha Care
Telemedicine, home care & ambulance services
Urology
Complete kidney and urological treatment
Our Impact
Making a Real Difference
20+
Years of Service
100+
Free Health Camps
50,000+
Patients Served
500+
Villages Covered
Free Medical Camps
Upcoming Camp Schedule
Click on a highlighted date to see camp details. All camps are free of charge.
Find Us Near You
Camp Locations Map
Click on any marker to see camp details and get directions.
No GPS coordinates set yet for upcoming camps. Admins can add them from the Camp Schedules dashboard.
Click a marker
Select any camp pin on the map to view its details and get turn-by-turn directions.
Free Registration
Register for a Medical Camp
Fill in your details to register for an upcoming Sriraksha Arogya Yatra free medical camp near your village. Our team will be ready to serve you.
Free of Cost
All services including tests and consultations are completely free.
Multiple Camps
Camps are held regularly across villages in Khammam and surrounding districts.
Confirmation Call
Our team will call you to confirm your registration before the camp.
రోజువారీ ఆరోగ్య చిట్కాలు
డయాబెటిస్, BP ను నివారించే సరళమైన చిట్కాలు — మీ కుటుంబ ఆరోగ్యం కోసం డా. GV సూచనలు.
ఉప్పు తగ్గించండి
ప్యాక్ ఫుడ్, పచ్చళ్లలో దాగిన ఉప్పు BP పెంచుతుంది. వంటలో ఉప్పు తగ్గించండి.
రోజూ 30 నిమిషాల నడక
భోజనానంతరం 15 నిమిషాల నడక — చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
ఉప్పు తగ్గించండి
ప్యాక్ ఫుడ్, పచ్చళ్లలో దాగిన ఉప్పు BP పెంచుతుంది. వంటలో ఉప్పు తగ్గించండి.
తీపి పదార్థాలు తగ్గించండి
కూల్ డ్రింక్స్, స్వీట్లకు బదులు మజ్జిగ లేదా నీరు తాగండి.
నిద్ర 7–8 గంటలు
సరైన నిద్ర BP, ఒత్తిడి నియంత్రణకు అవసరం. రాత్రి పది గంటల లోపల పడుకోండి.
Voices from Our Villages
Families who benefited from our free health camps and awareness programs share their experiences.
"డా.GV గారి ఆరోగ్య శిబిరంలో ఉచిత పరీక్షలు చేయించుకున్నాం. కిడ్నీ వ్యాధి తగుబడి సమయంలోనే తెలిసి జాగ్రత్త తీసుకోగలిగాం. వారికి ఎంతో కృతజ్ఞతలు."
శ్రీమతి లక్ష్మి
అన్నవరం, కొణిజెర్ల మండలం
"కులవృత్తి వ్యాధులపై అవగాహన సదస్సు మా కుటుంబానికి కొత్త ఆశ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని వినతి అందించారు. చాలా ధన్యవాదాలు."
శ్రీ రాములు
బోనకల్, ఖమ్మం జిల్లా
"మా ఊరికి వచ్చి ఉచిత వైద్యం అందించిన డా.GV బృందానికి మా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మా పిల్లల ఆరోగ్యం మెరుగైంది."
శ్రీమతి సరిత
రావిగూడెం, దోర్నకల్
"శ్రీరక్ష ఆరోగ్య యాత్ర వల్ల మా ఊరిలో చాలా మందికి అవగాహన వచ్చింది. గడిమందు ప్రమాదాల గురించి తెలిసి జాగ్రత్త పడుతున్నాం."
శ్రీ నాగేశ్
గువ్వల గూడెం
"మా పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమం పిల్లల భవిష్యత్తును కాపాడింది. డా.GV గారి సేవలు అపారం."
శ్రీమతి పద్మ
పండిల్లపల్లి, చింతకాని
"ఇంటింటి శ్రీరక్ష కార్యక్రమం ద్వారా మా కుటుంబానికి ఆరోగ్య కార్డు లభించింది. ఇప్పుడు భయం లేకుండా వైద్యం చేయించుకోగలుగుతున్నాం."
శ్రీ కృష్ణ
ఖమ్మం పట్టణం
Gallery
Serving Communities

Free medical camp

Village health awareness

Rally for Rivers

Community health check

DR GV paying respects

Arogya Yatra walk
